442
Call us on -Call1800202426

Uncategorized

TeluguTopicure Advance

పుండు నయం కావడంలో మెరుగుదల ఏమి కనపడడం లేదా?

మీ పశువు వుండ్ల నుండి చాలా రోజుల పాటు బాధపడుతున్నదా? స్ప్రే కొరకు వెతుక్కుంటూ మీరు దుకాణానికి వెళ్ళి ఉంటారు. చివరకి పసుపుపచ్చని సీసాను కొని ఉంటారు. కాని ఒక వారం పాటు స్ప్రేను ఉపయోగించిన తరువాత కూడా, మీకు గమనించదగ్గ ఫలితం కలుగలేదు. ఇలా కనుక జరిగితే, మీరు బహుళ నకిలీ టాపిక్యూర్ స్చేని వాడుతూ ఉండవచ్చును.

రైతులు తరచుగా బాపిక్యూర్ స్ప్రేని కొనడానికి దుకాణాలకు వెళుతూ ఉంటారు. మోసపోయి నకిలీ ఉత్పాదన కొనుగోలు చేస్తారు. ఈ నకిలీ ఉత్పాదనలు హానికరమైనవి కావచ్చును. వుండ్లును నయం చేయడంలో వివలమువచ్చును మరియు దుష్ప్రభావాలను కూడా కలిగించవచ్చును.

నకిలీ ఉత్పాదనల బారిన పడకుండా ఉండడానికి ఈ క్రింది చర్యలను అనుసరించండి :

  1. క్యుఆర్ కోడున 3 గమనించండి : బావిక్యూర్ స్ప్రే క్యుఆర్ కోడుతో వస్తుంది. మీరు సిసలైన ఉత్పాదనను కొనుగోలు చేసానని ధృ వీకరించే సందేశాన్ని అందుకోవడానికి దానిని స్కాన్ చేయండి.
  2. ‘నేచురల్ రెమెడీస్ ‘ లోగోని కు గమనించండి: అత్యుత్తమమైనదనితని చేయడానికి సత్వరమైన మార్గం. సీసా ముందు వెనక ‘నేచురల్ రెమిడీస్’ లోగో ఉన్నదా అని చూడడం.
  3. పేర్లను తనిఖీ చేయండి : బాపిక్యూర్ స్ప్రేని ఇతరులు విభిన్న పేర్లతో అమ్ముతున్నారు. ఈ పేర్లు ‘బాపికల్ స్ప్రే’, ‘బాపిక్స్యూర్’ మరియు ‘బాపిన్యూర్’ లాంటివి. ఒకే రకంగా ఉండే పేర్లు గందరగోళాన్ని కలిగిస్తాయి. అందువల్ల, స్ప్రేని కొనుగోలు చేసే ముందు ‘టాఫిక్యూర్ పేరు కొరకు చూడండి లేదా దుకాణదారుడిని అడగండి.

బాపిక్యూర్ అడ్వాన్స్ దాని పసుపుపచ్చ రంగును పసుపు నుండి పొందింది. ఇది యాంటీమైక్రోబయల్ గుణగణాలతో పాటుగా వుండు వాపును మరియు ఎర్రదనాన్ని తగ్గించడంలో దీనికి మంచి పేరు ఉన్నది. నకిలీ ఉత్పాదనలు కలరెంట్లను ఉపయోగిస్తాయి. ఇవి చర్మానికి తీవ్రంగా చించిరను కలిగించవచ్చును. ఉత్పాదకతను అధికంగా పొందటానికి, మీ పశువులను ఆరోగ్యంగా మరియు వుండ్లు లేకుండా మరియు పురుగులతో బాధపడకుండా ఉండేలా చూసుకోవాలి.

టాపిక్యూర్ అడ్వాన్స్ నెమరు వేసే పశువులలో వుండ్లు వడ్డ చర్మానికి సత్వరమైన మరియు ప్రభావవంతమయిన పరిష్కారాలను అందజూపుతున్నది. వేప నూనె, పసుపు మరియు పైనస్ లాంగి ఫోలియా నూనె లాంటి సహజమైన ఘణికాంశాలతో తయారుచేయబడుతుంది కాబట్టి, కోతలు, పుండ్లు, గాయాలు మరియు ఈగల వల్ల వచ్చే రోగాలను చికిత్స చేయడానికి ఈ హెర్బల్ ఏరోసాల్ స్ప్రే అత్యుత్తమమైనది. నొప్పి తక్కువగా ఉండడానికి, వేగంగా ఉపశమనం పొందడానికి మరియు పశువులు పూర్తిగా
కోలుకోవడానికి కేవలం అసలు సిసలైన టాపిక్యూర్ అడ్వాన్స్ స్ప్రేనే కొనుగోలు చేయండి. ఉత్పాదన వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.